అక్షర సేద్యంచేసేవారికి
ఆ స్వీయ అనుభూతే అజరామరం..
అమ్మను ఆవునూ ఒకచోటన
దర్శింపజేయగల దయామయి
ఈ వర్ణమాల..అసలుసిసలు రూపం .
ఇంటినిచూడగానే ఈలవేసే సంస్కృతి
ఎక్కడికెళ్ళినా, ఏదేశమేగినా
పొగడ్తలతో పొంగిపోవు మాతృ వందనం ..
ఆ స్వీయ అనుభూతే అజరామరం..
అమ్మను ఆవునూ ఒకచోటన
దర్శింపజేయగల దయామయి
ఈ వర్ణమాల..అసలుసిసలు రూపం .
ఇంటినిచూడగానే ఈలవేసే సంస్కృతి
ఎక్కడికెళ్ళినా, ఏదేశమేగినా
పొగడ్తలతో పొంగిపోవు మాతృ వందనం ..
No comments:
Post a Comment