ఈ ప్రయాణంలో
సేదతీర్చుకునే
విశ్రాంత మందిరాల
ఉపయోగం కొందరికి అత్యల్పం
స్వేదసంద్రంలో మునిగితేలే
అవిశ్రాంతజీవులకు మాత్రం
విశ్రాంత మందిరాల ఊసులకు దారిచూపాలని
వినబడే దిశగా కనిపించే మార్గాలు శూన్యం..
సేదతీర్చుకునే
విశ్రాంత మందిరాల
ఉపయోగం కొందరికి అత్యల్పం
స్వేదసంద్రంలో మునిగితేలే
అవిశ్రాంతజీవులకు మాత్రం
విశ్రాంత మందిరాల ఊసులకు దారిచూపాలని
వినబడే దిశగా కనిపించే మార్గాలు శూన్యం..
===============================================
No comments:
Post a Comment